Home » Annabathuni Siva kumar
Annabathuni Siva Kumar: పోలింగ్ కేంద్రంలో ఓటరుని కొట్టిన ఘటనపై శివకుమార్ స్పందించారు. ఐతానగర్లో తన భార్యతో కలిసి..
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు.