-
Home » Annadata Sukhibhava Funds Released
Annadata Sukhibhava Funds Released
రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్
March 13, 2026 / 07:41 PM IST
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రూ.310 కోట్లు నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు.