Home » Annadatha Sukhibhava
ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఒకరోజు ముందే రైతుల ఫోన్లకు మెసేజ్లు పంపాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీలో రైతులకు మొత్తం రూ.7 వేలు పడతాయి.
పీఎం కిసాన్ యోజన కింద రూ.6వేలు అందిస్తుండగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14వేలు కలిపి ఏడాదికి రూ.20వేలు అందిస్తామని వెల్లడించింది.