Home » Annadhata SukheeBhava
అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అనే మెసేజ్ రాగానే ముఖాలు వెలిగిపోతాయి. నెలకు ఓసారి కష్టానికి పడే జీతం వస్తేనే అదే తుత్తి. అలాంటిది ఊరికి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి అంటే ఇంకెంత ఖుషీగా ఉంటుందో చెప్పండి. ఇలాంటి ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్త�