Annaprashana

    చిల్డ్రన్స్ డే స్పెషల్ : అభిమాని కుమార్తె అన్నప్రాసనకు ధోని

    November 14, 2019 / 11:41 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాని కుమార్తెకు  అన్నం తినిపించాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా అన్నప్రాసన రోజున తొలిసారి పాపకు ధోని అన్నం తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ చిన్నారిని తన చేతుల్లోకి ప�

10TV Telugu News