Home » Annapurna Devi
అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గాదేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకాంలో భక్తులకు దర్శనమిస్తోంది. ముల్లోకాల్లోని ప్రాణుల కడుపు నింపే అమ్మగా పూజ�