Home » annual normal assembly
Vodafone Idea MD & CEO రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతం చెల్లించకూడదని కంపెనీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. టక్కర్ కు సంబంధించిన ప్రయాణం, బస, వినోద, ఇతర ఖర్చులను భరించాలని భావిస్తోంది. బోర్డు మీటింగ్స్, ఇత�