Home » Another incident
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసు చావబాదాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు అవమాన భారంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాసన�