Home » Another Leopard
అడవుల్లో సంచరించే వన్యప్రాణులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీటి కొరతలతో వన్యప్రాణులైన చిరుతపులులు, పులులు, సింహాలు రోడ్లపైకి వస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ చిరుతపులులు జనవాసాల్లోకి వస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.
శ్రీవారి మెట్ల మార్గంలో 2వేల శ్రీవారి మెట్టు దగ్గర ఎలుగుబంటి కనిపించింది. చెట్టుమాటున కూర్చొని ఉన్న ఎలుగు బంటిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.