Home » Anshula Kapoor
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అక్క, బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ నిశ్చితార్థం ఇటీవల తాను ప్రేమించిన అబ్బాయి రోహన్ థక్కర్ తో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో ఫ్యామిలీ అంతా సందడి చేసారు. అన్షులా తండ్రి బోనికపూర్ తో డ్యాన్స్ వేసింది.
నాన్న, శ్రీదేవిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ‘మీ న్యూ మమ్మీ ఎలా ఉంది’ అని అడిగేవారు..