Home » Antarctica
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ అగ్ని పర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని బయటకు చిమ్ముతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనినుంచి వెలువడిన బంగారు రేణువులు గాలిలో ప్రయాణిస్తూ ..
సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ మంచు కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు....
అక్కడ బయటకు వెళ్లే పరిస్థితి కాదు.. ఇంటి డోర్ కూడా మూయలేని పరిస్థితి.. భయంకరమైన మంచుతో కూడిన గాలుల్లో రోజు పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చలికి వణుకు కాదు.. భయంతో వణుకు పుడుతుంది.
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేసేందుకు ఒక అమ్మాయి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా నాలుగు ఖండాలు దాటింది. దాదాపు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసింది.
అంటార్కిటికా ఖండంలో రహస్య నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మంచు పలకల కింద థేమ్స్ నదికంటే పెద్దదైన 460 కి.మీ ప్రవహిస్తోన్న నది గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అంటార్కిటికా మంచు మీద ఓనమ్ ముగ్గు చెక్కారు కొంతమంది యువకులు. దటీజ్ ఇండియన్స్ అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.
మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగిసింది. నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత, అక్కడి మంచు కొండల మధ్యలోనుంచి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికాలో సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
అంటార్కిటికా.. ఈ ఖండం పేరు వినగానే.. మంచు మాత్రమే గుర్తొస్తుంది. ఆ మంచు గురించి.. అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. మానవాళికి.. మంచు ముప్పు పొంచి ఉంది. అక్కడ కరిగితే.. ఇక్కడ మునుగుతాం లాంటి డేంజర్ బెల్స్ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయ్. కానీ.. చాలా ఏళ్�