Anti-cow slaughter law

    ఆవును చంపితే జైలుకే.. కొత్త చట్టం.. నేటి నుంచే అమల్లోకి!

    January 18, 2021 / 11:08 AM IST

    Karnataka anti-cow slaughter law:నేటి నుంచి గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఆవును చంపితే జైలుకు పోక తప్పదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా కర్ణాటకలో స్లా

10TV Telugu News