Home » anti-hijab protest
ఇరాన్ అధికారులు ఈ ఏడాది ఇప్పటికే 55 మందికి మరణశిక్ష అమలు చేశారని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్) సంస్థ తెలిపింది. 26 రోజుల్లో ఇంత మందికి మరణశిక్ష అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచి
ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. తమను అణచివేయాలని భద్రతా బలగాలు ఎన్ని చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అమ్మాయిలు ఏ మాత్రం భయపడడం లేదు. అంతేగాక, హిజాబ్ ధరించాలన
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో మరోసారి కలకలం చెలరేగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై నిన్న భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొన్�
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై �