anti-HIV drugs

    కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, ఇండియాలో మొదటిసారి

    March 10, 2020 / 09:30 AM IST

    భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్‌లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటాన�

10TV Telugu News