Home » anti satellite missile
భారత్ మరో అద్భుత ఘనత సాధించింది. అంతరిక్ష యుద్ధం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్ష రంగంలో మహా శక్తిగా అవతరించింది. భారత్ కు చెందిన లొకేషన్లపై విదేశాలకు చెందిన ఉపగ్రహాలు గూఢచర్యం చేస్తే.. వాటిని పేల్చేసే టెక్నాలజీని సాధించి�