-
Home » antibodies test
antibodies test
రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ టెస్టులు, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
August 19, 2020 / 02:49 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ