-
Home » Antodaya Anna Yojna
Antodaya Anna Yojna
ఉచిత రేషన్ బియ్యం పథకం మరో 5 ఏళ్లు పొడిగింపు.. ఛత్తీస్గఢ్ ర్యాలీలో ప్రకటించిన మోదీ
November 5, 2023 / 01:09 PM IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.