-
Home » Anumula Revanth Reddy
Anumula Revanth Reddy
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. పరిపాలనలో, ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా
హైదరాబాద్ నుంచి కొరవడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం...కేబినెట్లో బెర్తు ఎవరికి?
దశాబ్దాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడానికి హైదరాబాద్ నుంచి నేరుగా ఎమ్మెల్యే లేకపోవడం మొట్టమొదటిసారి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో తెలంగాణ శాసనమండలికి నామినేషన్ ద్వారా హైదరా�
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు.. ముసాయిదాపైనే తొలి సంతకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టం ముసాయిదాపై సీఎం హోదాలో మొదటి సంతకం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణల�
ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ప్రజలు నా విశ్వాసాన్ని నిలబెట్టారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు.
సీఎం పదవి కన్నా ఆ పోస్టుకే ఎక్కువ డిమాండ్.. కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ, హైకమాండ్‌కు కొత్త తలనొప్పి
సీఎం పదవిని ఆశించిన చాలామంది.. అది కుదిరే పని కాదని తేలిపోవడంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా
రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇదే?
కేబినెట్ ఎలా ఉండబోతోంది? కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటారు? వారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం
తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.