Home » Anup
కేరళలో ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన అనూప్.. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కరువైందంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని వాపోతున్నాడు.
బీహార్లోని బక్సర్ క్వారంటైన్ సెంటర్లో ఆహారానికి కొరత వచ్చింది.కొంతమంది ఆకలితోనే ఉండాల్సి వస్తోంది. ప్రతీరోజు అక్కడ ఉండేవారికి సరిపడా ఫుడ్ పంపిస్తున్నా సరిపోవట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు సిబ్బందిని ప్రశ్నించారు.దానికి వా�