-
Home » anupama mother birthday
anupama mother birthday
హ్యాపీ బర్త్ డే అమ్మ.. తల్లికి విషెష్ చేపిస్తూ స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అనుపమ
April 4, 2026 / 12:35 PM IST
స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన తల్లి సునీత పరమేశ్వరన్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ షేర్ చేసింది. తన తల్లికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చే