Anupama Parameswaran: హ్యాపీ బర్త్ డే అమ్మ.. తల్లికి విషెష్ చేపిస్తూ స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అనుపమ
స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన తల్లి సునీత పరమేశ్వరన్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ షేర్ చేసింది. తన తల్లికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా ఆమె తల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





