Home » Anupama Parameswaran latest photos
సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో అబ్బాయిల మనసు దోచుకునే అనుపమ పరమేశ్వరన్.. తాజాగా కొత్త ఫోటోలను షేర్ చేశారు.
రవితేజ ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా అనుపమ క్రేజీ లుక్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'కార్తికేయ-2', '18 పేజిస్' సినిమాలతో వరుస సక్సెస్ ని అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ 'బట్టర్ ఫ్లై' డైరెక్ట్ ఓటిటిలో డిసెంబర్ 29న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో కూడా హిట్టుని అందుకొని ఈ ఇయర�