Anupama Parameswaran : ఈగల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనుపమ పరమేశ్వరన్ క్రేజీ లుక్స్..
రవితేజ ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా అనుపమ క్రేజీ లుక్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.







