Home » Anupama Parameswaran new Photos
టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నేడు ఎన్టీఆర్ గెస్ట్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చీర అందాలతో ఆకట్టుకున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమాలో టిల్లు గాడిని ఒక ఆట ఆదుకున్న లిల్లీ అలియాస్ అనుపమ పరమేశ్వరన్.. చీర అందాలతో ఫిదా చేస్తున్నారు.
సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో అబ్బాయిల మనసు దోచుకునే అనుపమ పరమేశ్వరన్.. తాజాగా కొత్త ఫోటోలను షేర్ చేశారు.
రవితేజ ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా అనుపమ క్రేజీ లుక్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.