Home » Anushka Shetty Birthday
అనుష్క నటిగా ఎంత మంది పేరుని, అవార్డులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిత్వంతో అంతకు మించి స్థాయిని, ప్రశంసలను అందుకున్నారు. స్వీటీ స్వీట్ మనసు గురించి చెప్పాలంటే ఒక జార్జియా కారు డ్రైవర్ కథ చెబితే చాలు.
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల సినిమాల సంఖ్య చాలా తగ్గించేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్గా నటించే సినిమాలను చాలావరకు అనుష్క పక్కనబెట్టేసింది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా స్లోగా సాగుతోంది. జ�