-
Home » Anushka was by Krishna Raju's last moments
Anushka was by Krishna Raju's last moments
Anushka: కృష్ణంరాజు గారి చివరి క్షణాల్లో పక్కనే ఉన్న అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో!
September 12, 2022 / 05:40 PM IST
కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఈ ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ శనివారం(సెప్టెంబర్ 10) కృష్ణంరాజు పెద్ద అమ్మాయి ఉప్పలపాటి ప్రసీధ జన్మదినం వేడుకల్లో పాల్గోన్న ఆయన, కొంత అస్వస్థకు గురవ్వడంతో.. గచ్చిబౌలి AIG హాస�