-
Home » Anveshi Jain Photos
Anveshi Jain Photos
దుబాయ్ లో స్కై డైవింగ్ చేసిన బాలీవుడ్ భామ.. ఫొటోలు వైరల్..
బాలీవుడ్ భామ అన్వేషి జైన్ తాజాగా దుబాయ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా స్కై డైవింగ్ చేసి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగు నేర్చుకుంటున్న అందాల భామ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియో వైరల్..
అందాల భామ అన్వేషి జైన్ తెలుగు క్లాసులు తీసుకుంటూ.. వచ్చిరాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది.
తాజ్ మహల్ ముందు అన్వేషి అందాలు..
మోడల్ అన్వేషి జైన్ సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తాజ్ మహల్ ముందు దిగిన ఫోటోలను షేర్ చేసింది.
Anveshi Jain Shines : గోల్డ్ డ్రెస్‌లో, క్యూట్ హెయిర్ స్టైల్‌తో మెరిపిస్తున్న అన్వేషి జైన్
ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ యాక్టర్ అన్వేషి జైన్ ఇప్పుడు తెలుగు, హిందీలో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. సోషల్ మీడియాలో ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.
Anveshi Jain : అందాల విందు చేస్తున్న అన్వేషి..
బ్యూటిఫుల్ మోడల్ కమ్ యాక్ట్రస్ అన్వేషి జైన్ సోకులతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..
అందాల అన్వేషి ఇన్‌స్టా పిక్స్..
Anveshi Jain: pic credit:@Anveshi Jain Instagram