any button

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

    April 23, 2019 / 04:33 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-

10TV Telugu News