Ap Accounts

    ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ : 2 లక్షల కోట్లు దాటనున్న బడ్జెట్

    January 5, 2019 / 01:03 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వ పదవీకాలం జూన్‌ మాసం నాటికి ముగుస్తుంది.  మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను రూపొందించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ �

10TV Telugu News