ap amarnath yatra

    Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ఇద్దరు రాజమండ్రి మహిళలు మృతి

    July 11, 2022 / 02:27 PM IST

    అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు ఉన్నట్లు తెలిసింద�

10TV Telugu News