Home » AP and Telangana states
రెండు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని.. సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదురుతోంది. తాజాగా ఐటీ గ్రిడ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర�