-
Home » AP Assembly Election
AP Assembly Election
ఏపీలో కౌంటింగ్‌కు సర్వంసిద్దం.. 33 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
June 3, 2024 / 09:30 AM IST
ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.