Home » AP Assembly Election 2024 Results
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది.
మాది బలమైన పార్టీ, మంచి మెజార్టీతో గెలుస్తున్నాం