Home » AP bus services
అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది.
AP bus services to Telangana : తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే 50 శాతం బస్సులను నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులకు వారం క్రితమే ప్రతిపాదనలను పంపామన్నారు. టీఎస్ ఆర్టీసీ కోరినట్లుగానే రూట్ వైజ్ క్లారిటీ కూడా ఇచ�