Home » AP Cabinet Approves
కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్రంలో 8 జిల్లాల పరిధిలోని 77 గిరిజన మండలాల్లోని గిరిజనులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. జాతీయ కుటుంబ ఆరో�