Home » AP Cinema Tickets
ఏపీ సీఎం వైస్ జగన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎంతో పాటుగా మంత్రి పేర్ని నానిని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అర్థం చేసుకుని తెలుగు సినిమా బాగుకోసం టికెట్ ధరలను..
AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోమవారం ఆర్జీవీ కూడా ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు.
సినిమా టికెట్ల వ్యవహారంపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు
రిప్రెజెంటేటివ్స్ లిస్ట్ పంపాలని ఏపీ సర్కారు కోరడంతోనే కమిటీని ఏర్పాటుచేశామని దిల్ రాజు తన ప్రెస్ చెప్పారు.