Home » AP CM YS Jaganmohan Reddy Birthday
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని ప్రతీ పల్లె, మండల, పట్టణ కేంద్రాలు జగన్ జన్మదిన వేడుకలతో సందడిగా మారాయి. ప్రధాని మోదీ సహా కేంద్�