-
Home » AP CMO Chandrababu
AP CMO Chandrababu
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను ఇవ్వాలి : సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
December 12, 2024 / 04:37 PM IST
AP CM Chandrababu : వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.