Home » AP Congress President
తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.
నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది
ప్రత్యేక హోదాకోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద ప్రతిసారి మెడలు వంచుకొని నిల్చుంటుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని గిడుగు రుద్రరాజు అన్నారు.