Home » AP Covid-19 Updates
ఏపీలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు 10వేల మార్క్ దాటేశాయి. ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు నమోదు కాగా, 31మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 యాక్టివ్ కేసులు నమోదు కాగా, 7,541 మంది మృతిచెందారు.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 10వేలకు చేరువలో నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు.
AP Covid-19 Updates : కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది.. రోజురోజుకీ కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారిసంఖ్యే అధికంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా