Home » AP covid active cases
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7,485 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అ�