Home » AP Day Curfew
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ నుంచి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లు కూడా రద్దు అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, కర్నూలు, శ్రీశైలం, బెంగళూరుకు వెళ్లే తెలంగాణ బస్ �
ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఏపీలో ఇవాళ్టి నుంచి డే కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. డే కర్ఫ్యూకు సంబంధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు.