Home » AP Deputy CM Pawan Kalyan
మంచి పనులు చేస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. హైడ్రాపై చర్చ
గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు పవన్ కల్యాణ్ కు కలెక్టర్ వివరించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీలో పొలిటికల్ హీట్
విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ను కలిసి పవన్ కల్యాణ్.. సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు.
40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడే వాడు.. ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేశారా..?
రెండు సెషన్స్ అయినా చర్చ జరగాలి..
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలిపారు.
శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్