Home » AP Development
మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. లేదంటే గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది.
ఏపీలో అభివృద్ధి జరగకపోతే తెలంగాణ యువతకే నష్టం
Chandrababu Naidu : అప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమే లేదన్నారు. ఇప్పుడు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం, వజ్రం, డైమండ్ అంటున్నారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా..?
Chandrababu Naidu :ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకు కాదు జగన్కు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలని చెప్పారు.
Kodali Nani: డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం జరుగుద్దో తెలుస్తుంది. మాకు పక్క రాష్ట్రాలతో పోటీ అవసరం లేదు.
Seediri Appalaraju: అసలే రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నం. అది చాలదన్నట్లు ఇంకా అవమానకరంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి అవసరం ఉందని భావిస్తున్నా.
Lella Appi Reddy : ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేక డైవర్షన్ కోసం ఏపీ గురించి మాట్లాడతావా? అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడల్లా..
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.
కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిది. కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం గుర్తు లేదా?(Perni Nani Slams KTR)
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.(Dhulipalla Narendra Support KTR)