-
Home » AP Drone Mart
AP Drone Mart
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో ‘ఏపీ డ్రోన్ మార్ట్’ పేరుతో పోర్టల్..
April 14, 2025 / 12:17 PM IST
డ్రోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.