Home » AP DSC Exam
AP DSC Hall Tickets : మెగా డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ అభ్యర్థులకు సందేశాన్ని తెలియజేశారు.
AP DSC Exam Revised Schedule : ఏపీ డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి.