Home » ap eamcet application process
AP EAMCET: ఏపీలో ఎంసెట్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు కొత్త తేదీలను ప్రకటించారు. జూన్ 30 తేదీవరకు ఎటువంటి అపరా