AP EAMCET exam

    ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం

    April 20, 2019 / 01:46 AM IST

    ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20 శనివారం నుంచి ఏప్రిల్ 24 వరకు జరుగనుంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లోనూ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- అగ్రికల్చర్‌ విభాగంలో 86�

10TV Telugu News