Home » ap ecet 2025 counselling
AP ECET 2025: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.
AP ECET 2025 Counselling: ఏపీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తవగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది.
AP PGECT 2025 Counselling: ఏపీ పీజీఈసెట్-2025 కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.