Home » ap elections
పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది.
రోజా వైసీపీని వీడనున్నారని, ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరిగింది.
AP Elections : హై టెక్నాలజీతో నిఘా!
CM Jagan Comments : మోసం చేసేందుకు మళ్లీ సిద్ధమయ్యాడు!
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
TDP Tickets Issue : సీనియర్ల సీట్లపై టీడీపీలో సస్పెన్స్
జనసేన క్యాడర్ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.
గతంలో ఎప్పుడూ లేనట్లు రెండు ప్రధాన పార్టీలూ ఈసారి యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పుడు వరకు రాష్ట్రంలో 8శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.